Money Heist: మనీ హెయిస్ట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా సీజన్ 5.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

మనీ హెయిస్ట్.. పేరుకు ఇది స్పానిష్ వెబ్ సిరీస్ అయినా.. ఇంగ్లీష్‌లోకి డబ్ అయి నెట్‌ఫ్లిక్స్‌లోకి రిలీజ్ అయిన తర్వాత వరల్డ్‌వైడ్‌గా...

Money Heist: మనీ హెయిస్ట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా సీజన్ 5.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
1
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2021 | 8:54 AM

మనీ హెయిస్ట్.. పేరుకు ఇది స్పానిష్ వెబ్ సిరీస్ అయినా.. ఇంగ్లీష్‌లోకి డబ్ అయి నెట్‌ఫ్లిక్స్‌లోకి రిలీజ్ అయిన తర్వాత వరల్డ్‌వైడ్‌గా మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో ఉన్న ప్రతీ క్యారెక్టర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్ తెలివికీ, ప్లాన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. హాలీవుడ్ యాక్షన్ మూవీకి ఏమాత్రం తీసిపోని ఈ సిరీస్‌లో అదిరిపోయే కాన్సెప్ట్, ఫెంటాస్టిక్ మేకింగ్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఇప్పటివరకు ఈ సిరీస్ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆఖరిదైన ఐదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఐదో సీజన్ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆఖరి సీజన్‌ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 3వ తేదీన.. రెండో పార్ట్‌ను డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ టీజర్‌ను కూడా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read:

చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!

మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!

వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?