Viral Video: మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

చైర్‌లో మహరాజుల కూర్చుని ఉన్న ఈ బుడ్డొడ్డికి రకరకాల తిండి పదార్థాలను చూపిస్తున్నారు. పాల బాటిల్‌, నూడుల్స్‌.. ఇలా ఎన్నో చూపిస్తున్నారు..

Viral Video: మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు... నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!
Mahindra 1 New
Follow us
Ravi Kiran

|

Updated on: May 24, 2021 | 12:59 PM

వ్యాపారంలో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ఆనంద్‌ మహేంద్ర సోషల్ మీడియా లో యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ యూత్‌కి ఐకాన్లలో ఒకరిగా నిలుస్తున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా మరో ఫన్నీ ట్వీట్‌తో అందర్నీ నవ్విస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్‌‌లోని వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చిన్నపిల్లలకు సంబంధించిన ఏ వీడియో అయిన సరే ఇట్టే ఆకట్టుకుంటుంది. చిన్నారుల నవ్వుకు ఎవ్వరైనా సరే పడిపోవాల్సిందే. అయితే, ఇక్కడ ఈ బుడతడు చేస్తున్న సరదా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాడి బోసినవ్వుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ఇదిగో చైర్‌లో మహరాజుల కూర్చుని ఉన్న ఈ బుడ్డొడ్డికి రకరకాల తిండి పదార్థాలను చూపిస్తున్నారు. పాల బాటిల్‌, నూడుల్స్‌.. ఇలా ఎన్నో చూపిస్తున్నారు. కానీ, వీడికి అవేవీ నచ్చలేదు..కానీ, మద్యంలాంటి పానీయం పోసిన గ్లాస్‌ చూపించగానే..చిన్నారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. గట్టిగట్టిగా నవ్వుతున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేసిన వెంటనే వైరల్‌గా మారిపోయింది. నెటిజన్లు ఫన్నీఫన్నీ కామెంట్లు పెడుతూ బుడ్డొడిని తెగ పొగిడేస్తున్నారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?