AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayantharaa Chakravarthy: చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మరో నయన్.. జెంటిల్‏‏మన్ 2 సినిమాలో నయనతార చక్రవర్తి..

కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ భారీ ప్రాజెక్ట్ జెంటిల్ మన్ 2 (Gentleman 2) తో తిరిగి నిర్మాణరంగంలోకి వచ్చారు.

Nayantharaa Chakravarthy: చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మరో నయన్.. జెంటిల్‏‏మన్ 2 సినిమాలో నయనతార చక్రవర్తి..
Nayan
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2022 | 4:15 PM

Share

కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ భారీ ప్రాజెక్ట్ జెంటిల్ మన్ 2 (Gentleman 2) తో తిరిగి నిర్మాణరంగంలోకి వచ్చారు. ఇది అర్జున్ సర్జా, మధు బాల నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జెంటిల్మెన్ కి సీక్వెల్‏గా రూపొందనుంది. మలయాళంలో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన నయనతార చక్రవర్తి (Nayantharaa Chakravarthy) జెంటిల్ మన్ 2తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‏లో అతిధి పాత్ర పోషించిన తర్వాత నయనతార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా నటించనున్నారు. ఆమె ఎవరనేది త్వరలో వెల్లడికానుంది. మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ తన ట్విట్టర్‏ లో ఈ విషయాన్ని తెలియజేశారు.. ” ప్రధాన నటిగా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాము. మరో కథానాయికను త్వరలో వెల్లడిస్తాం” అని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్టైనర్‏కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయన్ నటించనుందని.. గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెయిన్ లీడ్‏లో నటించనుందని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు విషయాన్ని తెలియజేశారు మేకర్స్. 1993లో విడుదలైన జెంటిల్ మెన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కన్నడ్ స్టార్ హీరో అర్జున్ సర్జా.. మధుబాల కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్ల వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.

Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..