పుకార్లపై స్పందించిన నాని..!

‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ కాగా.. మరొకటి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘వి’ అనే చిత్రం. ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా ‘బ్రహ్మోత్సవం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నాని ఓ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వాటిపై నాని స్పందించాడు. శ్రీకాంత్ అడ్డాలతో కలిసి […]

పుకార్లపై స్పందించిన నాని..!
Follow us

|

Updated on: Jun 03, 2019 | 8:13 AM

‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో మొదటిది విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ కాగా.. మరొకటి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘వి’ అనే చిత్రం. ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా ‘బ్రహ్మోత్సవం’ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నాని ఓ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వాటిపై నాని స్పందించాడు.

శ్రీకాంత్ అడ్డాలతో కలిసి పని చేయట్లేదని.. అవి వట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని తేల్చేశారు నాని. దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆల్వేజ్ నాని ఫ్యాన్స్ ట్విట్టర్ పేజ్‌లో వచ్చిన ట్వీట్‌కు నాని రిప్లై ఇస్తూ.. ఈ వార్త నిజం కాదు మై బాయ్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తన ట్వీట్‌తో వస్తున్న వార్తలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాడు నేచురల్ స్టార్.

Latest Articles
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..