బన్నీ తండ్రిగా అనుష్క విలన్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 19వ సినిమాను సెట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన త్రివిక్రమ్.. ప్రధాన పాత్రలకు నటీనటులను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డే, బన్నీ తల్లిగా టబును ఫైనల్ చేసిన ఈ దర్శకుడు, మరో ముఖ్య పాత్ర కోసం మలయాళ నటుడిని ఓకే చేశాడట. […]

బన్నీ తండ్రిగా అనుష్క విలన్..?
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2019 | 1:02 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 19వ సినిమాను సెట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన త్రివిక్రమ్.. ప్రధాన పాత్రలకు నటీనటులను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డే, బన్నీ తల్లిగా టబును ఫైనల్ చేసిన ఈ దర్శకుడు, మరో ముఖ్య పాత్ర కోసం మలయాళ నటుడిని ఓకే చేశాడట.

మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ నటుడు జయరామ్‌ను ఈ చిత్రంలో బన్నీ తండ్రి పాత్ర కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయనతో సంప్రదింపులు జరిపారని.. బన్నీ తండ్రిగా నటించేందుకు జయరామ్ ఒప్పుకున్నారని సమాచారం. ఇక గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. కాగా అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలో జయరామ్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..

IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ

ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..