AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే1న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎక్కడ..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమైంది. మే 1వ తేదిన హైదరాబాద్‌ నెక్లస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో వంశీ కాకా సోషల్ మీడియాలో తెలిపారు. కాగా ఈ చిత్రంలో మహేశ్ […]

మే1న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎక్కడ..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2019 | 1:28 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమైంది. మే 1వ తేదిన హైదరాబాద్‌ నెక్లస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో వంశీ కాకా సోషల్ మీడియాలో తెలిపారు.

కాగా ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు