సూపర్ స్టార్.. ‘ సరిలేరు నీకెవ్వరూ ‘.. బ్లాక్ బస్టర్ అవుతుందా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఇటీవలే ఫారిన్ లో టూర్ చేయడమే గాక.. .. లండన్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశాడు. ఆ సందర్భంగా తన కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు కూడా . ఇక సమ్మర్ హాలిడే స్ ఎంజాయ్ మెంట్ కి స్వస్తి చెప్పి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న ఈ ‘ మహర్షి ‘.. తన తాజా చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ షూటింగ్ పై ఫోకస్ […]

సూపర్ స్టార్.. ' సరిలేరు నీకెవ్వరూ '.. బ్లాక్ బస్టర్ అవుతుందా ?
Follow us

|

Updated on: Jun 18, 2019 | 5:32 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఇటీవలే ఫారిన్ లో టూర్ చేయడమే గాక.. .. లండన్లో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశాడు. ఆ సందర్భంగా తన కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు కూడా . ఇక సమ్మర్ హాలిడే స్ ఎంజాయ్ మెంట్ కి స్వస్తి చెప్పి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్న ఈ ‘ మహర్షి ‘.. తన తాజా చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. ‘ ఎఫ్ 2 ‘ బ్లాక్ బస్టర్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు అప్పుడే మొదలయ్యాయి. వచ్ఛే జులై మొదటివారం నుంచి సెట్స్ మీదికి వెళ్ళనున్న ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్.. ఇందులో సోల్జర్ గా నటిస్తున్నమహేష్ బాబు తన రోల్ కోసం మైనర్ మేకోవర్ చేయించుకున్నాడట.. అందాల రాశి రష్మిక మందన్న తన సోయగాలతో ఈ మూవీలో మహేష్ సరసన నటించడమే గాక.. ఆడి..పాడనుంది. టైటిల్ తోనే ఈ చిత్రం మహేష్ ఫాన్స్ ని ఆకట్టుకుంది.

ఇక.. ‘ రాములమ్మ ‘ విజయశాంతి 17 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఇందులో ఈమె కీలక రోల్ లో నటిస్తోంది. రాజకీయాలకు కొంత విరామమిచ్చి..తిరిగి ముఖానికి రంగేసుకోవడం థ్రిల్లింగ్ గా ఉందని విజయశాంతి  ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది కూడా. అయితే మేకర్స్ ఈ ఫిల్మ్ లో ఈమె పాత్ర ఏమిటన్నది సస్పెన్స్ లో ఉంచారు. ఇక వచ్ఛే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న మహేష్ సినిమా ‘ సరిలేరు నీకెవ్వరూ ‘ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని అప్పుడే వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి-మహేష్ కాంబో అంటే భారీ అంచనాలు ఉండవంటే ఉండవూ మరి ?

Latest Articles
వామ్మో.. నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారి.. పక్కనే పాము.. చివరకు
వామ్మో.. నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారి.. పక్కనే పాము.. చివరకు
రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..
రూ. 50లక్షల వరకూ సులభంగా లోన్.. సొంతింటి కల ఇలా నెరవేరుతుంది..
దేవాదుల పంప్ హౌజ్ వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్ళారో తెలుసా?
దేవాదుల పంప్ హౌజ్ వద్ద చోరీ.. ఏం ఎత్తుకెళ్ళారో తెలుసా?
ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నారా.. కారణాలు ఇవే.. చెక్ చేసుకోండి!
చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే..
చూడగానే కుర్చీ విరిగినట్లు కనిపిస్తోంది కదూ! సరిగ్గా గమనిస్తే..
అబ్బబ్బ! వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. అందుబాటు ధరలో..
అబ్బబ్బ! వెరీ కూల్.. చలిపుట్టించే పోర్టబుల్ ఏసీ.. అందుబాటు ధరలో..
నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను..
నన్ను ప్రేమించినందుకు థాంక్స్.. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను..
ఆయన 'మౌనం' కమలదళానికి 'ఆయుధం'.. !
ఆయన 'మౌనం' కమలదళానికి 'ఆయుధం'.. !
ఇద్దరిది ఒకే దేశం.. ఎక్కింది మాత్రం వేర్వేరు ఫ్లైట్లు.. అనుమానంతో
ఇద్దరిది ఒకే దేశం.. ఎక్కింది మాత్రం వేర్వేరు ఫ్లైట్లు.. అనుమానంతో
క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి దరఖాస్తులు!
క్లాట్‌-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. జులై నుంచి దరఖాస్తులు!