AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్ పవర్‌కే చుక్కలు చూపిస్తున్న ‘పర్షియన్ లయన్’..! ట్రంప్ డెడ్ లైన్.. ఇరాన్ మ్యాప్‌లో ఉంటుందా..

ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయం అంటే ఏంటి? అమెరికా డెఫినేషన్ ప్రకారం.. హోర్ముజ్‌ను తెరవడమే అమెరికాకు దక్కే విజయం. వీలైనంత త్వరగా హోర్ముజ్ తెరుచుకోకపోతే.. ఈ ప్రపంచానికి ఆర్థికమాంద్యం తప్పదు. విషయం ఏంటంటే.. ఆ హోర్ముజ్‌ను తెరవడం కూడా అంత ఈజీ కాదు..

సూపర్ పవర్‌కే చుక్కలు చూపిస్తున్న 'పర్షియన్ లయన్'..! ట్రంప్ డెడ్ లైన్.. ఇరాన్ మ్యాప్‌లో ఉంటుందా..
Israel Us Iran War
Shaik Madar Saheb
|

Updated on: Apr 07, 2026 | 9:50 PM

Share

‘ఎయిర్‌ స్ట్రైక్స్‌తో ఇరాన్‌ను కొట్టలేం’ అని ఫిక్స్ అయింది అమెరికా. వైమానిక దాడులతో ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చు అనుకుంటే.. నిజంగా 40 రోజులు పట్టేదే కాదు. పోనీ.. గ్రౌండ్ ఫోర్సెస్‌ను దింపితే? ఆ ఆలోచన ఆత్మహత్యతో సమానం. గాల్లోంచి దాడి చేస్తేనే.. దాదాపు 400 మంది అమెరికా సైనికులు ఆస్పత్రిలో చేరారు. 15 మంది చనిపోయారు. ఇప్పుడు గనక గ్రౌండ్ ఆపరేషన్స్‌కి వెళ్తే శవపేటికలు అమెరికాకు క్యూ కడతాయ్. ఇరాన్ ఆర్మీని ‘ది గ్రేట్’ అనడం లేదిక్కడ. ‘అనువుగాని చోట అధికుడననరాదు’ అనేదే అమెరికా గుర్తు పెట్టుకోవాలిక్కడ. ల్యాండ్ ఫోర్సెస్‌తో ఇరాన్‌పై యుద్ధం చేసి గెలవాలంటే.. ఈజీగా రెండేళ్లు పడుతుంది. ఇరాన్ ఆర్మీ అంత టఫ్‌ఆ అంటే.. ఏనుగుకు కొండంత బలం ఉన్నా నీళ్లలో ఉన్న మొసలిని తప్పించుకోవాలంటే దేవుడు దిగిరావాలి. ఎగ్జాక్ట్‌గా అదే బలంతో ఉంది ఇరానియన్ ఆర్మీ.. ఇరాన్‌ ఇప్పుడొక గాయపడిన పులి. అమెరికా దాడులతో ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా 50 ఏళ్లు వెనక్కి వెళ్లొచ్చు. కానీ, అది పూర్తిగా అమెరికా వశం కావడం అనేది ప్రస్తుతానికి అసాధ్యం. పైగా ట్రంప్ చెబుతున్నట్టు ఒక దేశంగా ఇరాన్ ఉనికి తుడిచిపెట్టుకుపోవడం అంత సులభం కాదు. ఇరాన్ వైశాల్యం చాలా పెద్దది. పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. దీనిని పూర్తిగా ఆక్రమించుకోవడం లేదా మ్యాప్ నుంచి తీసేయడం అమెరికాకు కూడా సాధ్యం కాని పని. సో, ఇరాన్‌పై లిమిటెడ్ ఆపరేషన్ చేయాలని చూస్తోంది అమెరికా....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్