AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సెన్సేషన్ గా మారిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకుంది. ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి నటించిన బంగార్రాజు సినిమా మంచి హిట్ గా నిలిచింది.

Rajeev Rayala
|

Updated on: Apr 07, 2026 | 9:57 PM

Share
ఉప్పెన సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సెన్సేషన్ గా మారిన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్స్ అందుకుంది. 

1 / 5
ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి నటించిన బంగార్రాజు సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆతర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయింది. 

2 / 5
కానీ ఆతర్వాత సీన్ రివర్స్ అయ్యింది.. ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో కృతిశెట్టి సినిమాల స్పీడ్ తగ్గించేసింది. తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. 

3 / 5
ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ  అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

4 / 5
తన లైఫ్ లో ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని తెలిపింది కృతి. అయితే ఓసారి బ్రేకప్ అయ్యిందని తెలిపింది. ఈ విషయం మా అమ్మకు కూడా తెలుసని కృతి శెట్టి చెప్పుకొచ్చింది. అదేవిధంగా తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తా అని తెలిపింది కృతి. 

5 / 5
Follow Us
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..

త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!

ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ

ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే

తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం

శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...

ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?

ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు

ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..

ప్రతిరోజూ పరగడుపునే అల్లం నీరు తాగి చూడండి.. శరీరంలో జరిగేది ఇదే!