‘మహర్షి’ సక్సెస్ మీట్ లైవ్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటి రోజు నుంచి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. హైదరాబాద్‌లో జరుగుతోన్న మహర్షి సక్సెస్‌మీట్‌లో నటీనటులు మహేశ్ బాబు, అల్లరి నరేశ్, పోసాని కృష్ణ మురళి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.

Follow Us