AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి పీటలెక్కబోతోన్న ‘మహానటి’..పెళ్లికొడుకు ఎవరంటే..!

మహానటి కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా మాలీవుడ్‌లో పేరు మోసిన కీర్తి సురేష్‌ తండ్రి సురేష్ కుమార్‌కు ఓ ప్రముఖ […]

పెళ్లి పీటలెక్కబోతోన్న 'మహానటి'..పెళ్లికొడుకు ఎవరంటే..!
రెండు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ఇటీవల రంగ్ దే సినిమాతో వచ్చింది కీర్తి. ఈ సినిమా పర్లేదనిపించుకుంది. 
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 3:44 PM

Share

మహానటి కీర్తి సురేష్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఓ ప్రముఖ వ్యాపారవేత్తను కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

కాగా మాలీవుడ్‌లో పేరు మోసిన కీర్తి సురేష్‌ తండ్రి సురేష్ కుమార్‌కు ఓ ప్రముఖ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో పొలిటికల్ బ్యాగ్రౌండ్‌ ఉన్న వ్యాపారవేత్తతో కీర్తి వివాహాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో రంగ్‌దే, గుడ్‌లక్‌ సఖి, మిస్ ఇండియా చిత్రాలతో పాటు తమిళ్‌లో రజనీకాంత్ అన్నాత్తే, పెంగ్విన్‌, మలయాళంలో మరక్కర్‌ చిత్రాల్లో నటిస్తోంది. అయితే కీర్తి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఆమె 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక మహానటి చిత్రానికి గానూ కీర్తికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా.. ఈ లోపే పెళ్లి చేసుకోవడం ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించే విషయమే.

Read This Story Also: అవును.. ఆ హీరోయిన్‌తో నాకు అఫైర్ ఉండేది: జగపతి బాబు

కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!