AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: ‘షేక్‌హ్యాండ్‌’పై కీరవాణి సెటైర్లు.. వైరల్ అవుతోన్న పాత వీడియో

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. ప్రాణాంతక వ్యాధిగా చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి ఇంకా మందును కూడా కనుగొనలేదు. దీంతో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

Covid 19: 'షేక్‌హ్యాండ్‌'పై కీరవాణి సెటైర్లు.. వైరల్ అవుతోన్న పాత వీడియో
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 06, 2020 | 11:32 AM

Share

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. ప్రాణాంతక వ్యాధిగా చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి ఇంకా మందును కూడా కనుగొనలేదు. దీంతో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగలించుకున్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండటంతో.. ఇప్పుడు భారతీయ సంప్రదాయాలవైపు విదేశీయులు చూస్తున్నారు. ఎదురెదురుగా కనిపిస్తే ఒకప్పుడు కరచాలనం చేసుకునే వారు.. ఇప్పుడు చేతులు జోడించి నమస్కారాలు పెట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే కరోనా కలకలం నేపథ్యంలో కీరవాణి పాడిన ఓ పాత కవిత ఇప్పుడు వైరల్‌ మారింది. నమస్కారం గొప్పదనాన్ని తెలిపే ఈ కవితను చైతన్య ప్రసాద్ రచించగా.. కీరవాణి పాడారు. వెయ్యి రోగాల పుట్ట ఈ చెయ్యి కనుక.. చాలు చాలు కరచాలనాలు.. దండమెట్టినవేరా ధన్య జీవి అంటూ సాగే ఈ కవితను కీరవాణి అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా మన దైనందిత జీవితంలో చేయి చేసే పనులను ఆయన చెప్పిన తీరు అందరినీ నవ్విస్తూ.. ఆలోచింపజేస్తోంది. ఇక ఈ వీడియోలో రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయలు కూడా ఉన్నారు.

Read This Story Also: కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర