కాంచ‌న-3 రిలీజ్‌ డేట్ ఫిక్స్

వరుసగా హార్రర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ లారెన్స్.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్ని ఎంత‌టి విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాంచ‌న సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచ‌న 3 చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని లారెన్స్ తెర‌కెక్కించి నిర్మించాడు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మొద‌ట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న తెలుగు, […]

కాంచ‌న-3 రిలీజ్‌ డేట్ ఫిక్స్
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 1:33 PM

వరుసగా హార్రర్ సినిమాలతో సత్తా చాటుతున్న కోలీవుడ్ డాన్సింగ్ స్టార్ లారెన్స్.. మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాంచ‌న సిరీస్‌లో వ‌చ్చిన చిత్రాల‌న్ని ఎంత‌టి విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాంచ‌న సిరీస్‌లో నాలుగో భాగంగా కాంచ‌న 3 చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని లారెన్స్ తెర‌కెక్కించి నిర్మించాడు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మొద‌ట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న తెలుగు, త‌మిళంలో విడుద‌ల చేస్తామ‌ని అన్నారు. కాని ఒక రోజు ముందుకి జ‌రిపి ఏప్రిల్ 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ పోస్ట‌ర్‌లో రుద్రాక్షలు ధరించిన మధ్య వయస్కుడిగా .. స్టైల్ గా .. లారెన్స్ కాలుపై కాలు వేసుకుని కూర్చున్నారు.

Latest Articles
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ