AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహానటి’ మీకు నేను ఫిదా అయ్యా: జాన్వీ కపూర్

సినీ నటి కీర్తి సురేశ్‌కు తాను ఫిదా అయిపోయానని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెప్పింది. బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేశ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా మహానటి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ గురించి ఓ పోస్ట్ చేసింది జాన్వీ. ‘‘మహానటిని చూసినప్పటి నుంచి నేను మీకు ఫిదా అయ్యా. మా […]

‘మహానటి’ మీకు నేను ఫిదా అయ్యా: జాన్వీ కపూర్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 15, 2019 | 7:05 AM

Share

సినీ నటి కీర్తి సురేశ్‌కు తాను ఫిదా అయిపోయానని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెప్పింది. బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేశ్ ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా మహానటి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ గురించి ఓ పోస్ట్ చేసింది జాన్వీ. ‘‘మహానటిని చూసినప్పటి నుంచి నేను మీకు ఫిదా అయ్యా. మా నాన్న తదుపరి చిత్రంలో మీరు భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. స్వాగతం’’ అంటూ పోస్ట్ చేసింది జాన్వీ. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ ఫొటోను షేర్ చేసింది. దానికి స్పందించిన కీర్తి.. ‘‘థ్యాంక్యు సో మచ్ జాన్వీ. నీ లాగే నేను చాలా ఆసక్తితో ఉన్నా’’ అంటూ సమాధానం ఇచ్చింది. కాగా అమిత్ శర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు. ఇండియన్ ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అహ్మద్ రహీమ్ బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Follow Us
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు