AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విరాటపర్వం’ స్టోరీ లీక్..?

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ చిత్రం రీసెంట్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఎస్.ఎల్.వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, టబు, మురళీ శర్మ, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కథ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి […]

'విరాటపర్వం' స్టోరీ లీక్..?
Ravi Kiran
|

Updated on: Jun 19, 2019 | 3:35 PM

Share

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ చిత్రం రీసెంట్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఎస్.ఎల్.వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, టబు, మురళీ శర్మ, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కథ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో సాయి పల్లవి రిపోర్టర్‌గా.. రానా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఓ సందర్భంలో సాయి పల్లవి… రానాను ఇంటర్వ్యూ చేస్తుందని… అప్పుడు రానా ఆమె ప్రేమలో పడి నక్సలిజాన్ని వదిలేస్తాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఎలక్షన్స్‌లో కూడా పోటీ చేసి వార్డ్ మెంబర్‌గా గెలుస్తాడట. ఇక హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను దర్శకుడు సహజ సిద్ధంగా చూపిస్తాడని టాక్. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్