నా కొడుకు సింగర్ కావాలని అనుకోవడం లేదు.. అతడు ఇకపై భారత్‌లో నివసించడు: సోనూ నిగమ్‌

తన కుమారుడు సింగర్ కావాలని అనుకోవడం లేదని ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ నిగమ్‌

నా కొడుకు సింగర్ కావాలని అనుకోవడం లేదు.. అతడు ఇకపై భారత్‌లో నివసించడు: సోనూ నిగమ్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 15, 2020 | 3:39 PM

Sonu Nigam son: తన కుమారుడు సింగర్ కావాలని అనుకోవడం లేదని ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ నిగమ్‌, తన కుమారుడు నీవన్‌ నిగమ్ గురించి పలు విషయాలను వెల్లడించారు. (మణిపూర్‌ సీఎం బైరెన్‌ సింగ్‌కు కరోనా‌.. కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోండన్న ముఖ్యమంత్రి)

నిజం చెప్పాలంటే ఈ దేశంలోనైనా సరే నా కుమారుడు సింగర్‌ అవ్వాలని నేను అనుకోవడం లేదు. ఇకపై అతడు భారత్‌లో నివసించడు. అతడు దుబాయ్‌లో ఉంటాడు. అతడిని నేను ఇప్పటికే భారత్‌ని దాటించేశా. నీవన్‌ సింగర్‌గా పుట్టాడు. కానీ ఇప్పుడు జీవితంలో మరో విషయంపై ఆసక్తి ఉంది. ఇప్పుడు అతడు ఫోర్ట్‌నైట్‌ అనే ఒక గేమ్‌లో యూఏఈలో టాప్‌ మోస్ట్ గేమర్లలో ఒకడు. అతడు చాలా అద్బుతమైన వ్యక్తి. ఎంతో టాలెంట్‌ కలిగిన వాడు. ఇది అవ్వు, అది అవ్వు అని నేను వాడికి చెప్పాలనుకోవడం లేదు. వాడికోసం వాడు ఏది నిర్ణయించుకుంటాడో చూద్దాం అని అన్నారు. కాగా సోనూ పలు కన్సర్ట్‌లలో నీవన్‌ తన వాయిస్‌తో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. (దుబాయ్‌లో తెలంగాణ వాసి అరెస్ట్‌.. తమ బిడ్డను విడిపించాలని వేడుకుంటోన్న కుటుంబ సభ్యులు)

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..