AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: మెట్ గాలా 2023 వేదికపై మెరిసిన అందాల తార.. ప్రియాంక ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే షాకవాల్సిందే..

న్యూయార్క్ అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023లో తన భర్త నిక్ జోనాస్ తో సందడి చేసింది ప్రియాంక. కేవలం హాలీవుడ్ సెలబ్రెటీస్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ వేడుకలో మెరిసారు. అయితే ఈ వేదికపై తన భర్త్ నిక్ జోనాస్ తో ప్రియాంక మరింత అందంగా కనిపించారు. ముఖ్యంగా ఇందులో ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

Priyanka Chopra: మెట్ గాలా 2023 వేదికపై మెరిసిన అందాల తార.. ప్రియాంక ధరించిన నెక్లెస్ ధర తెలిస్తే షాకవాల్సిందే..
Priyanka Chopra
Rajitha Chanti
|

Updated on: May 02, 2023 | 2:53 PM

Share

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దేశంలోనే కాదు.. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్‏తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఏప్రిల్ 28 నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ప్రస్తుతం 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023లో తన భర్త నిక్ జోనాస్ తో సందడి చేసింది ప్రియాంక. కేవలం హాలీవుడ్ సెలబ్రెటీస్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ వేడుకలో మెరిసారు. అయితే ఈ వేదికపై తన భర్త్ నిక్ జోనాస్ తో ప్రియాంక మరింత అందంగా కనిపించారు. ముఖ్యంగా ఇందులో ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ హాట్ టాపిక్ అయ్యింది.

మెట్ గాలా 2023 ఈవెంట్లో ప్రియాంక 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ధరించింది. ఈ నగ బల్గారీ బ్రాండ్ కు చెందినది. అమెరికన్ మనీ ప్రకారం ఈ నెక్లెస్ ధర 25 మిలియన్ డాలర్స్. అంటే దాదాపు రూ. 204 కోట్లు. దీనిని డ్రామటిక్ ట్రలయ్ అలాగే మెట్ గాలా ఈవెంట్ తర్వాత నెక్లెస్ ను వేలం వేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఈ వేడుకలో ప్రియాంక, నిక్ ఇద్దరూ బ్లాక్ స్టైలీష్ కాస్ట్యూమ్స్ లో మరింత అందంగా మెరిశారు. అంతేకాదు.. వేదికపైకి వెళ్లేముందు తన భార్య చేతిని పట్టుకుని తనకు సాయం చేశారు నిక్. తమ ప్రేమకథకు మెట్ గాలా ఈవెంట్ ప్రారంభవేదిక అని.. 5-6 సంవత్సరాల క్రితం ఇదే వేదికపై తాము స్నేహితులమంటూ మరోసారి తన ప్రేమను గుర్తుచేసుకున్నారు నిక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..