అందం.. అభినయం ఉన్నా అదృష్టం.. అవకాశాలు రెండు ఈ అమ్మడిని పలకరించడంలేదు ఎందుకో…

అందం అభినయం తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన అందంతో అందరిని ఆకట్టుకుంది. 

  • Rajeev Rayala
  • Publish Date - 9:21 pm, Mon, 12 April 21
1/7
Regina 4
అందం అభినయం తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన అందంతో అందరిని ఆకట్టుకుంది. 
2/7
Regina 2
కెరియర్ మొదట్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది రెజీనా 
3/7
Regina 1
'అ', 'ఎవరు' వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి నటన పరంగాను అందరిచేత ప్రశంసలు అందుకుంది. 
4/7
Regina 3
అందంతో కట్టిపడేసిన తనలోని పూర్తి నటనను నిరూపించుకునే సరైన సినిమా రాక మీడియం హీరోయిన్ గానే మిగిలిపోయింది రెజీనా. 
5/7
Regina
టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో రెజీనా ఒకరు. నటనతో అందంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది ఈ బ్యూటీ. 
6/7
Regina5
 సాలిడ్ సక్సెస్ కోసం రెజీనా ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. మంచి హిట్ కొట్టి తిరిగి రాణించాలని చూస్తుంది ఈ చిన్నది. 
7/7
Regina 6