ఆర్ఎక్స్ 100 రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్..!

ఆర్ఎక్స్ 100 రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్..!

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీ ‘ఆర్ఎక్స్100’. ఈ సినిమా గతేడాది విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో ఆహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తూ మిలాన్ లుథ్రియా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రంలో స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 ఫేమ్ […]

Ravi Kiran

|

Mar 27, 2019 | 11:14 AM

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీ ‘ఆర్ఎక్స్100’. ఈ సినిమా గతేడాది విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

యంగ్ హీరో ఆహన్ శెట్టిని హీరోగా పరిచయం చేస్తూ మిలాన్ లుథ్రియా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రంలో స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 ఫేమ్ తార సుతారియా ను హీరోయిన్ గా ఎంపిక చేసింది చిత్ర యూనిట్. సాజిద్ నడియాద్ వాలా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu