AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘స్పై’గా గోపీచంద్.. ‘చాణక్య’ ఫస్ట్‌లుక్ అదుర్స్!

కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యాక్షన్ హీరో గోపీచంద్.. తాజాగా తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ‘చాణక్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. హీరో గోపీచంద్‌కి గాయాలు కావడం వల్ల వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా మళ్ళీ చిత్రీకరణ మొదలు పెట్టారు. ఇక ఈరోజు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మాచో గోపీచంద్ సరికొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. […]

'స్పై'గా గోపీచంద్.. 'చాణక్య' ఫస్ట్‌లుక్ అదుర్స్!
Ravi Kiran
|

Updated on: Jun 12, 2019 | 7:20 PM

Share

కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యాక్షన్ హీరో గోపీచంద్.. తాజాగా తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్‌లో ‘చాణక్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. హీరో గోపీచంద్‌కి గాయాలు కావడం వల్ల వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా మళ్ళీ చిత్రీకరణ మొదలు పెట్టారు. ఇక ఈరోజు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

మాచో గోపీచంద్ సరికొత్త లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Follow Us
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..