దొరసాని ప్రి రిలీజ్ ఇవెంట్ లైవ్!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌ల చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా వచ్చిన ఈ […]

  • Publish Date - 7:12 pm, Sun, 7 July 19 Edited By:
దొరసాని ప్రి రిలీజ్ ఇవెంట్ లైవ్!


సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతోన్న సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌ల చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్నఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. జూలై 12న దొరసాని ప్రేక్షకుల ముందుకు రానుంది. దొరసాని ప్రి రిలీజ్ ఇవెంట్ ప్రత్యక్షంగా వీక్షించండి.