AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సారి పార్టీకి నన్ను కూడా పిలవండి..తన స్టాఫ్‌కు స్టైలిష్ స్టార్ రిక్వెస్ట్

అల్లు అర్జున్ జలస్ ఫీల్ అవుతున్నాడు. తనతో ఫోటీ పడే స్టార్ హీరోని చూపి అనుకుంటే మీరు పొరపడినట్టే. రోజూ తనతో పాటే ఉంటూ తనకు హెల్ప్ చేసే స్టాప్‌ను చూసి స్టైలిష్ స్టార్ జలస్ ఫీల్ అవుతున్నాడు. వీకెండ్స్ లో పార్టీలు చేసుకుని..ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు బన్నీ స్టాఫ్. ఈ ఫోటోలు చూసిన ఆయన ఈ రోజు ఉదయాన్నే వాటిని షేర్ చేసి కామెంట్ చేశారు. ”ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే […]

ఈ సారి పార్టీకి నన్ను కూడా పిలవండి..తన స్టాఫ్‌కు స్టైలిష్ స్టార్ రిక్వెస్ట్
Ram Naramaneni
|

Updated on: Jul 07, 2019 | 8:20 PM

Share

అల్లు అర్జున్ జలస్ ఫీల్ అవుతున్నాడు. తనతో ఫోటీ పడే స్టార్ హీరోని చూపి అనుకుంటే మీరు పొరపడినట్టే. రోజూ తనతో పాటే ఉంటూ తనకు హెల్ప్ చేసే స్టాప్‌ను చూసి స్టైలిష్ స్టార్ జలస్ ఫీల్ అవుతున్నాడు. వీకెండ్స్ లో పార్టీలు చేసుకుని..ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు బన్నీ స్టాఫ్. ఈ ఫోటోలు చూసిన ఆయన ఈ రోజు ఉదయాన్నే వాటిని షేర్ చేసి కామెంట్ చేశారు. ”ఆదివారం ఉదయాన్నే నాకు కనిపించే దృశ్యం ఏంటంటే.. నా స్టాఫ్‌ సభ్యులు శనివారం రాత్రి పార్టీలు చేసుకుని ఫొటోలు దిగడం. రాత్రి వేళల్లో వారు ఎంజాయ్‌ చేసే విధానం చూస్తే వారి జీవితం నాకంటే ఎంతో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. నన్ను కూడా పార్టీకి పిలవచ్చు కదా” అంటూ వారిని ఆటపట్టించారు అల్లు వారబ్బాయి.

Follow Us