AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్ ఠాగూర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా రాణించారు మెగాస్టార్. చిరంజీవి చెయ్యని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఠాగూర్ సినిమా ఒకటి. 2003లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో విజయవంతమైన రమణ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.

Chiranjeevi: మెగాస్టార్ ఠాగూర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2024 | 11:07 AM

Share

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా రాణించారు మెగాస్టార్. చిరంజీవి చెయ్యని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగాస్టార్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఠాగూర్ సినిమా ఒకటి. 2003లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో విజయవంతమైన రమణ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా శ్రియ నటించి మెప్పించింది. అలాగే మరో హీరోయిన్ గా జోతిక నటించింది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియాను అనుకోలేదట.. ఆమె ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్స్ ను ఎంపిక చేయాలని అనుకున్నారట. ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా సంప్రదించారట. స్టార్ హీరోయిన్ మాధూరీ దీక్షిత్‌ను హీరోయిన్ గా అనుకున్నారు.

అయితే బాలివుడ్ లో స్టార్ హీరోయిన్ మాధూరీ దీక్షిత్‌ను మెగాస్టార్ సరసన నటింప చేయాలని అనుకున్నారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట.. అంతా అనుకున్నట్టే సెట్ అయ్యింది. అనుకునేలోగా సినిమా షూటింగ్ కు వెళ్లే సమయంలో మాధూరీ దీక్షిత్‌ హ్యాండ్ ఇచ్చిందట. దాంతో ఆమె ప్లేస్ లోకి శ్రియను తీసుకువచ్చారట. మాధూరీ దీక్షిత్‌ ఈ సినిమా చేసి ఉంటే ఇదే ఆమె తెలుగులో మొదటి సినిమా అయ్యుండేది. కానీ ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ ప్రజాపతి..స్కానింగ్‌
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం