AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Priya Shetty: ‘ఆ క్షణమే చనిపోవాలనిపించింది’.. బిగ్‌బాస్ ప్రియా శెట్టి జీవితంలొ ఇన్ని కష్టాలున్నాయా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ ప్రియాశెట్టి రీసెంట్ గా ఒక టాక్ షోకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది.

Bigg Boss Priya Shetty: 'ఆ క్షణమే చనిపోవాలనిపించింది'.. బిగ్‌బాస్ ప్రియా శెట్టి జీవితంలొ ఇన్ని కష్టాలున్నాయా?
Bigg Boss Priya Shetty
Basha Shek
|

Updated on: May 03, 2026 | 9:16 AM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియాశెట్టి కూడా ఒకరు. రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి చెందిన ఆమె బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్ గా అడుగు పెట్టింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది. కేవలం మూడు వారాలకే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ తర్వాత పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేసింది ప్రియా శెట్టి. ఇదే క్రమంలో తాజాగా ఓ టాక్ షోకు హాజరైందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది. ‘ మా నాన్నకు పోలియో ఉంది. ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్లి కింద పడ్డారు. దీంతో ఆయనకు థై బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ లోపల నన్ను చూసి మా నాన్న చాలా ఏడ్చేశారు. నాన్నను ఆ పరిస్థితుల్లో చూసి నాకు ఏడుపొచ్చింది. ఆయనను అలా చూసేసరికి ఆ క్షణం చనిపోవాలనిపించింది’ అని ఎమోషనల్ అయ్యింది ప్రియా శెట్టి.

ఇదే సందర్భంగా బిగ్ బాస్ హౌస్ గురించి, ప్రేమ, డేటింగ్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది ప్రియా శెట్టి. బిగ్ బాస్ హౌస్ లో తనకి కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ కూడా డార్క్ కలర్ లో ఉంటే చాలా ఇష్టమని చెప్పిన ఆమె.. ‘ అబ్బాయిలు ఒక్కసారి లవ్ చేసి నాది అనుకున్నారు అంటే, వాళ్లు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు. ఏదైనా జరిగితే డిప్రెషన్ కి గురవుతారు. ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఆ లవ్ మన చేతుల్లోనే ఉంటుంది . దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రియా శెట్టి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర