AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించబోతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసిందని పలు వెబ్‌సైట్లలో ప్రచారం జరిగింది. ఇక వీటిపై హరీష్‌ శంకర్ తాజాగా […]

రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Ravi Kiran
|

Updated on: May 04, 2019 | 7:16 PM

Share

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించబోతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసిందని పలు వెబ్‌సైట్లలో ప్రచారం జరిగింది. ఇక వీటిపై హరీష్‌ శంకర్ తాజాగా స్పందించారు.

‘వార్తలు వైరల్‌గా మారాయి కాబట్టి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందని భావిస్తున్నా. ఇందులో మొదటిది.. పూజా హెగ్డే పారితోషికంపై జరుగుతున్న ప్రచారం నిజం కాదు. రెండోది.. మీకంతా తెలుసు. నాకు పవర్‌స్టార్‌ను డైరెక్ట్‌ చేయడం అంటే చాలా ఇష్టమని. కానీ ఆయనతో ఎటువంటి సినిమాను తెరకెక్కించట్లేదని పేర్కొన్నారు. ఏదైనా సరే.. నా నుంచి, లేదా నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలని సినీ ప్రేమికుల్ని కోరుతున్నా. ధన్యవాదాలు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.

Follow Us
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది
ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది
లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్
లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్