కరోనాతో దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు అస్లాంఖాన్‌ కన్నుమూశారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున

కరోనాతో దిలీప్ కుమార్ సోదరుడు కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 12:00 PM

Aslam Khan death: ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ సోదరుడు అస్లాంఖాన్‌ కన్నుమూశారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అంతకు ముందే అస్లాంఖాన్‌కి బీపీ, షుగ‌ర్, గుండెజ‌బ్బు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌గా ప‌రిస్థితి విష‌మించింది. దీంతో వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కాగా దిలీప్‌కుమార్ సోద‌రులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లకు కరోనా లక్షణాలు ఉండటంతో గత వారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన ప‌రీక్ష‌ల్లో.. ఇద్ద‌రికీ క‌రోనా ఉన్న‌ట్లు నిర్దార‌ణ అయ్యింది. ఈ క్రమంలో వారికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తగా.. వెంటనే ఐసీయూకి తరలించారు. వ‌య‌సు పైబ‌డ‌టం, తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతోనే ప‌రిస్థితి విష‌మించి అస్లాం ఖాన్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అస్లాం మృతితో దిలీప్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More:

కరోనాను జయించిన శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్

మరో విషాదం.. ప్రముఖ ఆర్టిస్ట్ ఆత్మహత్య

Latest Articles
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్