DeepVeer: కపిల్, రోమీలుగా ‘దీప్‌వీర్’.. అదరగొట్టేస్తోన్న ఫస్ట్‌లుక్..!

1983 ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 83. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన భార్య రోమీ దేవ్‌గా రణ్‌వీర్ రియల్ వైఫ్ దీపికా కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇదివరకే రణ్‌వీర్ లుక్ వచ్చినప్పటికీ.. రణ్‌వీర్, దీపికా కలిసి ఉన్న లుక్ విడుదలైంది. అందులో ఈ ఇద్దరి జోడీ అదరగొట్టేస్తోంది. దీనిపై అభిమానులు దీప్‌వీర్ సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. […]

DeepVeer: కపిల్, రోమీలుగా 'దీప్‌వీర్'.. అదరగొట్టేస్తోన్న ఫస్ట్‌లుక్..!
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2020 | 2:45 PM

1983 ప్రపంచకప్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 83. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన భార్య రోమీ దేవ్‌గా రణ్‌వీర్ రియల్ వైఫ్ దీపికా కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇదివరకే రణ్‌వీర్ లుక్ వచ్చినప్పటికీ.. రణ్‌వీర్, దీపికా కలిసి ఉన్న లుక్ విడుదలైంది. అందులో ఈ ఇద్దరి జోడీ అదరగొట్టేస్తోంది. దీనిపై అభిమానులు దీప్‌వీర్ సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా వివాహం తరువాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

83లో తాహిర్ రాజ్ బాసిన్, అమ్మీ విర్క్, జీవా, చిరాగ్ పటేల్, అదిత్యా కోతరే, సాహిల్ కత్తర్, బొమన్ ఇరానీ, పంకజ్ త్రిపాఠీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 10న హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ మూవీని తెలుగులో నాగార్జున, తమిళ్‌లో కమల్ హాసన్ విడుదల చేస్తుండటం మరో విశేషం.

Read This Story Also:‘కుమారి’ మళ్లీ ఫాంలోకి వస్తుందా..!

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!