AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబర్ క్రైం స్టేషన్‌లో చిరంజీవి చిన్నల్లుడు.. ఎందుకు?

చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కొంతమంది పోకిరీలు వేధిస్తున్నారు. తనతో పాటు తన కుటుంబంపై కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారంటూ సైబర్‌ క్రైం పోలీసులకు కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హీరోను వేధించిన ఆకతాయులను గుర్తించామని తెలిపారు. ఆ పదిమంది అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌కు లేఖ రాసినట్టు చెప్పారు. ఇన్‌స్ట్రాగ్రామ్ నుంచి వివరాలు అందగానే చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ రఘువీర్ పేర్కొన్నారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 12, 2019 | 4:18 PM

Share

Follow Us