Nagarjuna-Chiranjeevi: చిరంజీవి చేతి వంట రుచి చూసిన నాగార్జున.. ఏమని కామెంట్ చేశారో తెలుసా..?

Chiranjeevi-Nagarjuna: టాలీవుడ్ నవమన్మధుడు.. స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రమోషన్

Nagarjuna-Chiranjeevi: చిరంజీవి చేతి వంట రుచి చూసిన నాగార్జున.. ఏమని కామెంట్ చేశారో తెలుసా..?
Chiranjeevi Nagarjuna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 02, 2021 | 3:13 AM

Chiranjeevi-Nagarjuna: టాలీవుడ్ నవమన్మధుడు.. స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు నాగార్జున.. నిత్యం.. ఈ చిత్రం ప్రమోషన్‌లల్లో కనిపిస్తున్న నాగార్జున.. గురువారం మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లి రిలాక్స్ అయ్యారు. దీంతో మెగాస్టార్.. అతిథిగా వచ్చిన నాగార్జున కోసం స్వయంగా వంట చేసి కమ్మని విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నాగార్జున ట్విట్టర్‌ వేదికగా.. మెగాస్టర్ చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. చిరంజీవి వంట చేశారని తెలిపిన నాగార్జున.. ఫొటోను పంచుకుంటూ ఇలా రాశారు.

వైల్డ్‌ డాగ్‌ విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా వంటచేశారు. నా కోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు అంటూ నాగార్జున ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని చిరంజీవి సతీమణి సురేఖ ఫొటో తీసినట్లు నాగార్జున తెలిపారు.

నాగార్జున చేసిన ట్విట్..

వైల్డ్ డాగ్ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించగా.. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో నాగార్జునతోపాటు.. సయామీఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read:

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌కు కరోనా… ఇన్‌స్టాలో వెల్లడించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఆ చిత్ర యూనిట్‌లో టెన్షన్

Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..