నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్. మంచి జరగాలని కోరుకుంటున్నా- సుకుమార్ https://www.facebook.com/aryasukku/photos/a.589987667751145/2190063511076878/?type=3&theater మంచి స్నేహితుడు, అద్భుత వ్యక్తి రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా- కొరటాల శివ Birthday wishes to one of the finest human beings and dearest friend Ram Charan […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 27, 2019 | 1:10 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్. మంచి జరగాలని కోరుకుంటున్నా- సుకుమార్

https://www.facebook.com/aryasukku/photos/a.589987667751145/2190063511076878/?type=3&theater

మంచి స్నేహితుడు, అద్భుత వ్యక్తి రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా- కొరటాల శివ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నా- సురేందర్ రెడ్డి

హ్యాపీ బర్త్ డే చరణ్. ఎప్పుడూ సంతోషంగా ఉండు బ్రదర్- ఎన్టీఆర్

హ్యాపీ బర్త్‌డే చరణ్. ప్రతి చోట నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నీ కోసం నేనుంటా. లవ్, అక్క- సుస్మిత కొణిదెల

నా ఫ్రెండ్‌కు హ్యాపీ బర్త్‌ డే. నీకు ఎప్పుడూ మంచి జరగాలి- రానా

నా ప్రియ సోదరుడు మిస్టర్ రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. లవ్ యు అన్న- వరుణ్ తేజ్

హ్యాపీ హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్. నీలో ఉన్న పిల్లాడి మనస్తత్వాన్ని ఎప్పటికీ అలానే ఉంచుకో. ఆల్ ది బెస్ట్- రకుల్ ప్రీత్ సింగ్

హ్యాపీ బర్త్‌డే చరణ్. నీకు దేవుడు విజయాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. లవ్ యు సో మచ్- సాయి ధరమ్ తేజ్

నాకు ఇష్టమైన కజిన్‌ రామ్ చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే. మన ఇద్దరి కామర్స్ ట్యూషన్‌ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఈ సంవత్సరం నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా- అల్లు శిరీశ్

నా హీరో రామ్ చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే. అతడి మానవత్వం. ఎంత ఎదిగినా ఒదిగుండేతత్వం ఆయనను నాకు మరింత ప్రత్యేకంగా చేశాయి. మీకు మరిన్ని విజయాలు రావాలి సర్- సంపత్ నంది

హ్యాపీ బర్త్‌డే చరణ్ అన్న. ఎంత ఎదిగినా ఒదిగుండే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ దగ్గర ఉండేందుకు నేను ఇష్టపడుతా. మనస్ఫూర్తిగా నువ్వు నవ్వే నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను చెల్లిగా మాత్రమే కాకుండా ఒక నటిగా, నిర్మాతగా అందరికీ పరిచయం చేసిన నువ్వంటే చాలా ఇష్టం. ప్రతి సారి నిన్ను నేను ఇబ్బంది పెడుతూ, నీ జీవితంలో ఎప్పటికీ కోతిలా ఉంటా. నా మీద నువ్వు చూపించే కేర్‌కు థ్యాంక్స్. నువ్వు చాలా మంచి వ్యక్తివి. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి. నటుడిగా, నిర్మాతగా నువ్వు మరిన్ని బ్లాక్‌బస్టర్‌లను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నా- నిహారిక

హ్యాపీ బర్త్‌డే టు రామ్ చరణ్ గారు- మహేశ్ కోనేరు

హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్- మోహన్ లాల్

హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ గారు- అనుపమ పరమేశ్వరన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu