సుశాంత్ కేసు: సీబీఐ ముందుకు కొత్త వ్యక్తి.. ఎవరతను!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే

సుశాంత్ కేసు: సీబీఐ ముందుకు కొత్త వ్యక్తి.. ఎవరతను!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 2:13 PM

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ మధ్యనే రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. మరికొందరిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంతవరకు ఈ కేసులో వినిపించని, కనిపించని ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారన్న ప్రశ్న ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఆ వ్యక్తితో పాటు పాటు సుశాంత్‌ ఇంటి పనిమనిషిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సుశాంత్ డైరీ, ఫోన్, ల్యాప్‌టాప్‌ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read More:

సుశాంత్‌ బయోపిక్‌లో పాక్‌ నటుడు..!

అలర్ట్‌‌..18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా!