AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీకెన్ని బ్రెయిన్‌లు..? ‘బుర్రకథ’ టీజర్ రిలీజ్..

హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘బుర్రకథ’. తాజాగా.. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్‌లున్న యువకుడిగా కనిపించనున్నాడని ఈ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. నాన్నగారూ.. నేనొక బ్రహృత్తరమైన నిర్ణయం తీసుకున్నాను.. అంటూ ఆది చెప్పే డైలాగుతో టీజర్‌ మొదలైంది. ఇందులో ఆయన అభి, రామ్‌ అనే రెండు […]

నీకెన్ని బ్రెయిన్‌లు..? 'బుర్రకథ' టీజర్ రిలీజ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 06, 2019 | 4:30 PM

Share

హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘బుర్రకథ’. తాజాగా.. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్‌లున్న యువకుడిగా కనిపించనున్నాడని ఈ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.

నాన్నగారూ.. నేనొక బ్రహృత్తరమైన నిర్ణయం తీసుకున్నాను.. అంటూ ఆది చెప్పే డైలాగుతో టీజర్‌ మొదలైంది. ఇందులో ఆయన అభి, రామ్‌ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. అభి తుంటరి కుర్రాడిగా కనిపిస్తాడు. రామ్‌ పద్ధతిగా, భారతీయ సంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. ఈ సినిమా మొత్తం ఫన్నీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..