రోహిత్, కోహ్లీ కాదు.. ప్రపంచకప్ గెలవాలంటే టీమిండియాకు కావాల్సింది ఇదే..: మహ్మద్ కైఫ్
2027 Cricket World Cup: 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌లపై జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ విజయం సాధించాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ పటిష్ఠం చేసుకోవాలని మహ్మద్ కైఫ్ అన్నారు. కేవలం రోహిత్, కోహ్లీపై ఆధారపడకుండా జట్టు సమష్టి ప్రదర్శన కీలకమని, 2003 ప్రపంచకప్ ఉదాహరణగా పేర్కొన్నారు. టోర్నీ గెలవాలంటే అన్ని విభాగాల్లో రాణించాలి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
