AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చింతచిగురు వంకాయ పచ్చడి.. నోటికి పుల్ల పుల్లగా.. కారంగా ఉండే టేస్టీ టేస్టీ పాతకాలం రెసిపీ

చింతచిగురు వంకాయ పచ్చడి వినడానికి కొత్తగా ఉన్నా కానీ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, చద్దన్నంలోకి అద్భుతమైన రుచిని అందించే ఒక సంప్రదాయ వంటకం. అయితే, మీరు మిక్సీలో కాకుండా రోట్లో దంచితే దీనికి మరింత ప్రత్యేకమైన రుచి వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 13, 2026 | 4:00 PM

Share
చింతచిగురు వంకాయ పచ్చడి వినడానికి కొత్తగా ఉన్నా కానీ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, చద్దన్నంలోకి అద్భుతమైన రుచిని అందించే ఒక సంప్రదాయ వంటకం. అయితే, మీరు మిక్సీలో కాకుండా రోట్లో దంచితే దీనికి మరింత ప్రత్యేకమైన రుచి వస్తుంది.

చింతచిగురు వంకాయ పచ్చడి వినడానికి కొత్తగా ఉన్నా కానీ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి, చద్దన్నంలోకి అద్భుతమైన రుచిని అందించే ఒక సంప్రదాయ వంటకం. అయితే, మీరు మిక్సీలో కాకుండా రోట్లో దంచితే దీనికి మరింత ప్రత్యేకమైన రుచి వస్తుంది.

1 / 5
ఈ పచ్చడికి  చింతచిగురు, వంకాయలు అవసరం. నాలుగు వంకాయలతో పాటు, కారానికి తగినన్ని పచ్చిమిర్చిని ఎంపిక చేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి వాటి పరిమాణం మారవచ్చు. రుచిని మరింత పెంచడానికి కొన్ని పల్లీలు, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తారు

2 / 5
చింతచిగురు వంకాయ పచ్చడి స్టెప్ 1 : మీరు ముందుగా పాన్ పెట్టి దానిలో పల్లీలు వేయించుకోవాలి ఆ తరువాత పచ్చి మిర్చిని కూడా వేయించి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే వంకాయలను కూడా దోరగా వేయించాలి. ఇక చింత చిగురును తీసుకుని నూనెలో లైట్ గా వేయించి చిన్న గిన్నెలో తీసుకోవాలి.

3 / 5
చింతచిగురు వంకాయ పచ్చడి స్టెప్ 2 :  ఈ పదార్థాలన్నీ కలిపి రోట్లో దంచడం వలన సులభంగా, రుచికరమైన చింతచిగురు వంకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇది ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలా సులభమైన వంటకం , అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా  ప్రతి ఒక్కరికీ నచ్చే అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

4 / 5
మీరు దీనిని ఉదయం టిఫిన్ లోకి కూడా తినొచ్చు. అయితే, గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళు పులుపు తినేటప్పుడు ఒకసారి ఆలోచించి తినాలి. రైతులు మధ్యాహ్న భోజనానికి దీనిని తింటారు. ఎందుకంటే, ఇది చాలా రుచిగా ఉంటుంది.

5 / 5
Follow Us