AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాన్వికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనీ కపూర్, సోదరి ఖుషీ

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వి తన 22వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా వారణాశిలో చిత్రీకరణతో బిజీగా ఉన్న జాన్విని సర్‌ప్రైజ్ చేసేందుకు జాన్వి తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషి వారణాశి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. బోనీ కపూర్ కుటుంబం కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ హోటల్లో బోనీ కపూర్ జాన్వి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. జాన్వి తన బర్త్ డే కేక్‌ను ఓ భారీ తల్వార్ తో […]

జాన్వికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బోనీ కపూర్, సోదరి ఖుషీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:59 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వి తన 22వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా వారణాశిలో చిత్రీకరణతో బిజీగా ఉన్న జాన్విని సర్‌ప్రైజ్ చేసేందుకు జాన్వి తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషి వారణాశి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. బోనీ కపూర్ కుటుంబం కాశీ విశ్వనాధుడిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ హోటల్లో బోనీ కపూర్ జాన్వి బర్త్ డే వేడుకలను నిర్వహించారు. జాన్వి తన బర్త్ డే కేక్‌ను ఓ భారీ తల్వార్ తో కట్ చేస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి.

జాన్వి, తన తండ్రి, సోదరితో కలిసి గంగానదిలో బోట్ రైడింగ్ వెళ్లింది. మున్ముందు తను మంచి సినిమాలు చేయాలని, తనను చూసి పేరెంట్స్ గర్వపడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది జాన్వి. ధడక్ చిత్రంతో బాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్.. ప్రస్తుతం ఐఏఎఫ్ తొలి మహిళా ఫైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతుంది.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు