అద్దంకిలో టీ కొట్లకు వెరైటీ పేర్లు.. బోర్డులు చూసి లోపలికి వెళ్లేలా చేస్తున్న క్రియేటివిటీ!
బయట బోర్డులు చూడగానే ఏదో కొత్తగా అనిపించి లోపలికి వచ్చాం.. పేర్లు వినడానికి సరదాగా ఉన్నాయి.. రుచి కూడా చాలా బాగుంది అని స్థానిక కస్టమర్లు చెబుతున్నారు. మొత్తానికి వ్యాపారంలో రాణించాలంటే కేవలం క్వాలిటీ ఉంటే సరిపోదు, కాస్తంత క్రియేటివిటీ కూడా ఉండాలని అద్దంకి టీ స్టాల్ యజమానులు నిరూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ టీ కొట్ల ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
