కొబ్బరి బెల్లం ఉండలు.. పండుగైనా.. కొత్త అల్లుళ్ళు వచ్చినా.. బడ్జెట్లో అదిరిపోయే టేస్ట్
Coconut jaggery ladoo recipe in Telugu: మనలో చాలా మంది కొబ్బరిని ఇష్టంగా తింటారు. ఇక వాటితో చేసి లడ్డులు తింటే అస్సలు వదలరు. ఇంకా వీటిలో బెల్లం వేయడం వలన ఇవి మరింత స్వీట్ గా అనిపిస్తాయి. అయితే, కరెక్ట్ కొలతలతో చేసి తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి, ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివి నేర్చుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
