ఎండు చేపలు ఎందుకు ఉప్పగా ఉంటాయి.. దీని వెనుక రహస్యం ఇదే
Prasanna Yadla
20 April 2026
Pic credit - Pixabay
ఎండు చేపలు ఎక్కడ తిన్నా కూడా ఇవి ఉప్పగానే ఉంటాయి.. దీని వెనుక రహస్యం ఏంటో ఇక్కడ చూద్దాం..
ఎండు చేపలు
ఈ చేపలను పాడవకుండా ఉంచడానికి ఉప్పులో కలిపి ఎండలో ఎండబెడతారు.
ఉప్పుతో నిల్వ
ఎండబెట్టే సమయంలో ఈ చేపల్లోని నీరు తగ్గిపోయి ఇది ఉప్పగా మారుతుంది
ఎండబెట్టే సమయంలో
ఇంకా ఉప్పు మాత్రమే చెడు బ్యాక్టీరియాను పెరగకుండా చేస్తుంది. అందుకే ఉప్పుతో అలా చేస్తారు
చెడు బ్యాక్టీరియా
వీటిని ఫ్రిజ్ లేకుండా నెలల తరబడి నిల్వ ఉంచాలంటే ఉప్పు అవసరం.
ఉప్పు అవసరం
ఇప్పటి నుంచి కాదు పాతకాలం నుంచే ఉప్పును వేసి ఎండబెడుతున్నారు
ఉప్పును వేసి ఎండబెడుతున్నారు
ఎండు చేపలకు స్పెషల్ టేస్ట్ కోసం ఉప్పును వదుతున్నారని కొందరు చెబుతున్నారు
స్పెషల్ టేస్ట్ కోసం
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి