AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా? ఇవి తెలుసుకోకపొతే నష్టం మీకే

Saree care tips: గంజి ఫ్రీగా వస్తుందని కొత్త చీరలకు పెడుతున్నారా? అయితే పెట్టే ముందు ఒకసారి ఈ విషయాలు కూడా తప్పక తెలుసుకోండి. లేదంటే, ఇవి చినిగిన పోయే అవకాశం ఉంది కాబట్టి , ఇప్పటి నుంచి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

Prasanna Yadla
|

Updated on: Apr 23, 2026 | 3:03 PM

Share
కొత్త చీరలకు గంజి పెట్టొచ్చా? పెడితే ఏం జరుగుతుందో తెలుసా? గంజి ఫ్రీగా వస్తుందని కొత్త చీరలకు పెడుతున్నారా? అయితే పెట్టే ముందు ఒకసారి ఈ విషయాలు కూడా తప్పక తెలుసుకోండి. లేదంటే, ఇవి చినిగిన పోయే అవకాశం ఉంది కాబట్టి , ఇప్పటి నుంచి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

1 / 5
ఆడవాళ్లు ఫంక్షన్స్ వెళ్ళి రాగానే కాటన్,  హ్యాండ్లూమ్ చీరలకు అదే పనిగా గంజి పెడుతుంటారు. ఇది ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. అయితే, దీని వలన చీరలు కొత్తగా కనిపిస్తాయి.  దీని వలన లాభాలు కంటే, నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. గంజి పెట్టిన చీరలను నిల్వ ఉంచితే, బూజు పడుతుంది.

2 / 5
 కాటన్ చీరలకు గంజి పెట్టి ఉతకకూడదు. చీరకు ఉన్న దారాలు బలహీనపడి తెగిపోయే అవకాశం ఉంది ఇంకా రంగు కూడా వెలిసిపోతోంది. వీటిని మంచిగా ఆరబెట్టకపోతే, రంగులు వెలిసిపోతాయి. ఆ తరవాత చీరను కట్టుకోకుండా అయిపోతోంది. కాబట్టి, ఖచ్చితంగా పెట్టాల్సిన చీర అయితేనే పెట్టండి లేదంటే పెట్టకండి.

3 / 5
 వేసవికాలంలో గంజిని పెట్టొచ్చా ? చీరలు నిటారుగా అయిపోయి, కట్టుకోవడానికి ఇబ్బందిగా అవుతాయి. ఇంకా ముఖ్యంగావేసవికాలంలో గంజి పెట్టిన చీరలు ఎక్కువ  వేడిని కలిగిస్తాయి. ఇంకా గంజి బియ్యం నుండి వస్తుంది కాబట్టి, వీటికి కీటకాలు, పురుగులను పట్టి చీర మొత్తం పాడైపోవచ్చు

4 / 5
(NOTE: ఇందులోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి తీసుకోబడిన సమాచారం ఇక్కడ తెలియజేయడమైనది.  వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
Follow Us
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..

భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!

IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..

మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా