AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan teaser: షారుఖ్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. పఠాన్ టీజర్ అదుర్స్..

తాజాగా షారుఖ్ నెక్ట్స్ మూవీ పఠాన్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఎలాంటి అప్డేట్ లేకుండానే.. ఆకస్మాత్తుగా టీజర్ రిలీజ్ చేసి

Pathaan teaser: షారుఖ్ బర్త్ డే స్పెషల్ సర్‏ప్రైజ్.. పఠాన్ టీజర్ అదుర్స్..
Sharukh Khan
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2022 | 12:43 PM

Share

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందడి మొదలైంది. నవంబర్ 2న బాద్ షా బర్త్ డే కావడంతో బీటౌన్‏లో సెలబ్రెషన్స్ షూరు అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా షారుఖ్ నెక్ట్స్ మూవీ పఠాన్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఎలాంటి అప్డేట్ లేకుండానే.. ఆకస్మాత్తుగా టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‏కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్‏ను షారుఖ్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. నెట్టింట దుమారం రేపుతోంది. ఇక తాజాగా విడుదలైన టీజర్ చూస్తే.. ఈసారి అభిమానులకు ఫుల్ యాక్షన్ మీల్స్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి షారుఖ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.

ఇందులో షారుఖ్ ఒక గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఓ ప్రమాదకరమైన మిషన్ లో పాల్గోన్న షారుఖ్ చనిపోయాడని అంతా అనుకుంటారు. ఆ తర్వాత సరికొక్త లుక్‏లో తిరిగి జాన్ అబ్రహంతో ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25 హిందీలోనే కాకుండా తమిళం, తెలుగులో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలకపాత్రలలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‏లో షారుఖ్ రాబోతుండడంతో మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!