The Ghost: ఓటీటీలోకి స్ట్రీమింగ్‏కు వచ్చేసిన నాగార్జున ది ఘోస్ట్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా ?..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అలాగే ఈ సినిమాలో నాగ్.. విక్రమ్ అనే రా ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది.

The Ghost: ఓటీటీలోకి స్ట్రీమింగ్‏కు వచ్చేసిన నాగార్జున ది ఘోస్ట్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా ?..
The Ghost Ott
Follow us

|

Updated on: Nov 02, 2022 | 8:43 AM

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన చిత్రం ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ కేవం మాస్ ఆడియన్స్‏ను మాత్రమే ఆకట్టుకుంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించగా.. ఏషియన్ సునీల్, శర్త మరార్, రామ్మోహన్ రావు పుస్కూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహన్ కథానాయికగా నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. అలాగే ఈ సినిమాలో నాగ్.. విక్రమ్ అనే రా ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ ది ఘోస్ట్.. నవంబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ విషయం అఫీషియల్ ప్రకటన రాగా..అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కావడం జరిగింది. ఇక థియేటర్లలో మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీ ఏ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇందులో విక్రమ్ అనే ఇంటర్ పోల్ అధికారిగా కనిపించారు నాగ్. అతనితో ఉండే ప్రియ అనే అమ్మాయిగా సోనాల్ కనిపించింది. వీరిద్దరు దుబాయ్ లో పనిచేస్తుంటారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఒక ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటనలో రౌడీ మూక చేతుల్లో చిన్న పిల్లాడు చనిపోతాడు. ఆ సంఘటన విక్రమ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మానసికంగా ఎంతో కుంగిపోతాడు. ఆ తర్వాత ప్రియ కూడా అతనికి దూరమవుతుంది. అయితే అదే సమయంలో అను (గుల్ పనాగ్ ) నుంచి విక్రమ్ కు ఫోన్ వస్తుంది. తననీ.. తన కూతురు అదితిని కాపాడమని కోరుకుంటుంది. దాంతో ఊటీకి బయల్దేరతాడు. ఆ తర్వాత విక్రమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. అనును.. ఆమె కుటుంబాన్ని కాపాడాడు అనేది ది ఘో

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023