Jr.NTR: ఆ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో యంగ్ టైగర్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ అప్డేట్..

ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని.. ఇందులో తారక్ మరింత పవర్ ఫుల్ లుక్‏లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది

Jr.NTR: ఆ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో యంగ్ టైగర్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ అప్డేట్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2022 | 11:50 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని.. ఇందులో తారక్ మరింత పవర్ ఫుల్ లుక్‏లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ గురించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ తారక్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారట. ఇప్పటికే హను.. ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ వినిపించారు అని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరి కాంబో అప్డేట్ అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారట. ఇక ఇటీవల సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను.. ఇప్పుడు ఎన్టీఆర్‏తో సినిమా చేస్తుండడంతో అభిమానులలో క్యూరియాసిటిని పెంచేసింది.

ఇవి కూడా చదవండి

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మాస్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా జపాన్‏లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే