AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) మళ్లీ చిక్కుల్లో పడ్డాడు.. 2019లో ఓ జర్నలిస్ట్‏ను బెదిరించడం.. అవమానించడంపై

Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..
Salman
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2022 | 3:21 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) మళ్లీ చిక్కుల్లో పడ్డాడు.. 2019లో ఓ జర్నలిస్ట్‏ను బెదిరించడం.. అవమానించడంపై సల్మాన్‏తోపాటు.. అతని బాడీగార్డ్‏ నవాజ్ షేక్‏లకు ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. వీరిద్ధరి ఏప్రిల్ 5న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అతని బాడీగార్డ్ మహమ్మద్ నవాజ్ ఇక్బార్ షేక్ పై సెక్షన్ 504 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా బెదిరించడం.. ) 506 (నేరపూరిత బెదిరింపు ) నేరాల కింద్ కేసు నమోదు చేశారు. హీరో సల్మాన్‏తోపాటు.. అతని బాడీగార్డ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ అశోక్ పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసలు విషయానికి వస్తే.. 2019 ఏప్రిల్ 24న ఉదయం సల్మాన్ ముంబైలోని ఓ వీధిలో సైకిల్ తొక్కారు. అదే సమయంలో జర్నలిస్ట్ అశోక్ పాండే.. సల్మాన్ బాడీగార్డ్ అనుమతి తీసుకుని అతడిని ఫోటోస్..వీడియోస్ తీయడం ప్రారంభించాడు.. దీంతో సల్మాన్ కొపగించుకుని.. తన బాడీగార్డ్‏తో తనను కొట్టించారని.. ఆ తర్నాత తన ఫోన్ లాక్కొని బెదిరించారని జర్నిలిస్ట్ అశోక్ పాండే ఆరోపించారు. ఇదే విషయం పోలీసులకు తెలిపేందుకు తాను పోలీస్ స్టేషన్‏కు వెళ్లాలని.. కోవిడ్ కారణంగా ఇన్ని రోజులు ఆలస్యమైందని.. చివరకు కోర్టు.. సల్మాన్.. అతని బాడీగార్డ్ పై చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు అశోక్ పాండే.

Also Read: Ram Gopal Varma : బాలీవుడ్‌ను తన స్టైల్‌లో కడిగిపారేసిన ఆర్జీవీ.. కాశ్మీర్ ఫైల్స్ పై వర్మ కామెంట్స్

Avatar 2 : అవతార్ 2 ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. విజువల్ ట్రీట్ ట్రైలర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా..?

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్

RRR Movie: రేటు ఎంతయినా తగ్గేదే లే.. ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం పోటీపడుతున్న ఫ్యాన్స్ .

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...