AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Twitter Review: నాలుగేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై షారుఖ్‌.. పఠాన్‌ ట్విట్టర్‌ రివ్యూ ఏంటంటే?

సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించాడు. అతను నటించిన పఠాన్‌ సినిమా ఇవాళ (జనవరి 26) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. యాక్షన్ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరతెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె నటించింది. జాన్‌ అబ్రహం విలన్‌గా షారుఖ్ ను ఢీకొట్టాడు.

Pathaan Twitter Review: నాలుగేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై షారుఖ్‌.. పఠాన్‌  ట్విట్టర్‌ రివ్యూ ఏంటంటే?
Shah Rukh Khan's Pathaan
Basha Shek
|

Updated on: Jan 25, 2023 | 11:49 AM

Share

సుమారు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించాడు. అతను నటించిన పఠాన్‌ సినిమా ఇవాళ (జనవరి 26) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. యాక్షన్ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరతెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె నటించింది. జాన్‌ అబ్రహం విలన్‌గా షారుఖ్ ను ఢీకొట్టాడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌లోని యాక్షన్‌ సీక్వెన్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు బేశరం సాంగ్‌పై వచ్చిన వివాదాలు సినిమాకు అదనపు ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే షారుఖ్‌ సినిమా రికార్డులు సృష్టించింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య ఇవాళ పఠాన్‌ ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో షారుఖ్‌ అభిమానులు ట్విట్టర్‌లో తెగ హంగామా చేస్తున్నారు. సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి నాలుగేళ్ల తర్వాత కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన షారుఖ్‌ హిట్‌ కొట్టాడా? పఠాన్‌ కథేంటి? దీపిక, జాన్‌ అబ్రహంల పాత్రలేంటి? వంటి విషయాలపై పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

పఠాన్‌తో షారుఖ్‌ ఖాన్‌ గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చారని ఈ సినిమా చూసిన ఒక నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. హాలీవుడ్ లెవెల్‌ తరహాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయని, ఇవి మనల్ని కొత్తలోకం తీసుకెళతాయని అందులో పేర్కొన్నాడు. షారుఖ్ ఇంట్రడక్షన్‌ అదిరిపోయిందని, ఇంటర్వెల్ సస్పెన్స్ సూపర్‌గా ఉందని మరొక యూజర్‌ తెలిపారు. షారుఖ్ తో పాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొనె పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చారని, ఓవరాల్‌గా ఇది షారుఖ్ కి మాత్రమే కాదు.. బాలీవుడ్ కి కూడా కంబ్యాక్ ఫిల్మ్‌ అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా