AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోస్ పై కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువేతేవి.. కానీ మారుతున్న కాలంలో హీరోయిన్స్ స్కిన్ షోను పెద్దగా పట్టించుకోవడం లేదు.

Kareena Kapoor: రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోస్ పై కరీనా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kareena Kapoor
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2022 | 6:51 AM

Share

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువేతేవి.. కానీ మారుతున్న కాలంలో హీరోయిన్స్ స్కిన్ షోను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పుడు హీరోలు రంగంలోకి దిగారు. మొన్నటివరకు షార్ట్ మాత్రమే విప్పేసిన హీరోలు.. ఇప్పుడు ప్యాంట్ కూడా తీసేస్తున్నారు. న్యూడ్ ఫోటోషూట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు సినిమాకోసం న్యూడ్ స్టిల్స్ దిగిన హీరోలు.. ఇప్పుడు ఏకంగా ఫోటో షూట్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) ఇటీవల న్యూడ్ ఫోటో షూట్‌తో రచ్చ లేపాడు.. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ జరుగుతోంది. చాలా మంది రణవీర్ ఫోటోల పై స్పందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ కరీనాకపూర్(Kareena Kapoor) కూడా ఈ ఫోటోల పై స్పందించింది.

కరీనా కపూర్ ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా సినిమాలో నటిస్తుంది. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నారు అమీర్ అండ్ కరీనా. ఈ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. అమీర్ ఖాన్ కరీనా కపూర్  ఇద్దరు తమ వ్యక్తిగత విషయాలను కూడా ఈ షోలో పంచుకున్నారు. అయితే రణవీర్ సింగ్ న్యూడ్ ఫొటోస్ పై మీ స్పందన ఏంటి అని కరీనాను అడిగాడు కరణ్. దానికి న్యూడ్ ఫొటోస్ లో తప్పేముంది అంటూ రణ్వీర్ కు మద్దతుగా మాట్లాడారు. వివాదాస్పదం చేయాల్సినంతగా ఆ ఫొటోస్ లో ఏముంది అన్నట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇంకా ఆ ఫొటోస్ చూడలేదు. లాల్ సింగ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నా అంటూ సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మర్చిపోకుండా రోజుకో చిలగడదుంప తినండి.. ఈ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
మెగా అభిమానం.. థియేటర్ వద్ద రామ్‌చరణ్‌కి గుడి కట్టిన ఫ్యాన్స్..
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 20 మంది దుర్మరణం
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఐపీఎల్ హిస్టరీలో ఈ 4 రికార్డులను మరోసారి రిపీట్ చేయడం కష్టమే
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?