Janhvi Kapoor: ఆ సౌత్ హీరోపై మనసు పడిన జాన్వీ కపూర్.. కాల్ చేసి మరీ అతనితో సినిమా చేస్తానని చెప్పిందట.. ఇంతకీ ఎవరా హీరో..

ఇటీవల మిలి సినిమా ప్రమోషన్లలో భాగంగా తనకు దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని.. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Janhvi Kapoor: ఆ సౌత్ హీరోపై మనసు పడిన జాన్వీ కపూర్.. కాల్ చేసి మరీ అతనితో సినిమా చేస్తానని చెప్పిందట.. ఇంతకీ ఎవరా హీరో..
Janhvi Kapoor
Follow us

|

Updated on: Dec 06, 2022 | 1:47 PM

దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీకపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ నటనపరంగా తనను తాను నిరూపించుకుంటుంది. ఇటీవలే మిలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ.. మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో జాన్వీ నటనపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అటు హిందీలో వరుస సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్‏లో చిత్రాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇటీవల మిలి సినిమా ప్రమోషన్లలో భాగంగా తనకు దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని.. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పుకొచ్చింది . తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తాను పెద్ద అభిమానిని అని.. నానుమ్ రౌఢీ ధాన్ సినిమా చూసి అతనికి ఫ్యాన్ అయిపోయానని వెల్లడించింది. విజయ్ సేతుపతితో కలిసి సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ నానుమ్ రౌడీ ధాన్ సినిమా చూసి విజయ్ కు ఫోన్ చేసిన సంఘటనను గుర్తు చేసింది. ” నేను విజయ్ సర్ కు పెద్ద అభిమానిని. ఆయన నటించిన నానుమ్ రౌడీ చిత్రాన్ని 100 సార్లు చూశాను. అంతేకాదు.. ఆయన నంబర్ కనుక్కొని కాల్ చేశాను. నేను మీకు పెద్ద అభిమానిని.. మీరు చేసే నెక్ట్స్ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను అని చెప్పాను. ఆడిషన్ కోసం ఎదురుచూస్తున్నాను అని మాట్లాడను ” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అందుకు విజయ్ స్పందన ఏంటని అడగ్గా.. కేవలం తను అయ్యో.. అయ్యో అంటూనే ఉన్నాడని.. అతను బాధపడ్డాడో.. లేదా సిగ్గుపడ్డాడో తనకు అర్థం కాలేదని.. విజయ్ రియాక్షన్ చూసి తను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎంతో పవర్ ఫుల్‏గా .. జోష్ గా కనిపిస్తారని చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Zebronics (@zebronics)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!