Karan Johar: నాకు అలాంటి తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్

|

Oct 11, 2022 | 8:41 PM

షో హోస్ట్ గా ఎంత సక్సెస్ అయ్యారో.. బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌ అనే ట్యాగ్‌తోనే అంతే వైరల్ అవుతున్నారు. కాఫీ విత్ కరణ్‌ షోతో.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేస్తున్న ఈ స్టార్ ..

Karan Johar: నాకు అలాంటి తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కరణ్ జోహార్
karan johar
Follow us on

కరణ్ జోహార్ డైరెక్టర్‌గా ఎంత సక్సెస్ అయ్యారో.. ప్రొడ్యూసర్‌ గా అంతే సక్సెస్ అయ్యారు. ప్రొడ్యూసర్ గా ఎంత సక్సెస్ అయ్యారో షో హోస్ట్‌గా అంతే సక్సెస్ అయ్యారు. షో హోస్ట్ గా ఎంత సక్సెస్ అయ్యారో.. బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌ అనే ట్యాగ్‌తోనే అంతే వైరల్ అవుతున్నారు. కాఫీ విత్ కరణ్‌ షోతో.. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేస్తున్న ఈ స్టార్ .. ఎప్పుడూ సెలబ్రిటీల ఎఫైర్స్ అండ్ సెక్సువల్ లైఫ్ గురించి కొశ్వన్ చేస్తూ.. అందర్నీ షాక్ చేస్తుంటారు. తన షో కు విపరీతమైన పాపులారిటీ వచ్చేలా చేసుకుంటారు.

పనిలో పనిగా.. నెటిజన్ల నుంచి.. కొంత మంది ఇండస్ట్రీ పీపుల్‌ నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. అయితే తాజాగా ఇలా ఎందుకు చేస్తున్నారంటూ.. ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు అంతే స్టెయిట్‌ గా ఆన్సర్ ఇచ్చారు ఈ స్టార్ బాయ్‌.

ఎదుటి వారి సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తనకు విపరీతంగా ఉందని అంటున్నారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్. అందుకే తన కాఫీ విత్ కరణ్‌ షోలో సెలబ్రిటీలందరినీ.. తమ సెక్స్‌వల్ లైప్‌ గురించే ఎక్కువ అడుతుంటా అన్నారు. అంతేకాదు ఈ విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్ అండ్ కామెంట్స్‌ను ఏమాత్రం పట్టింకుకోనంటూ.. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.