AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిషబ్ పంత్‏తో రిలేషన్‏షిప్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. అసలు మ్యాటర్‏ను రివీల్ చేసిన..

Rishabh Pant: గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ జట్టులో తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. ఇటీవల సోషల్ మీడియాలో

రిషబ్ పంత్‏తో రిలేషన్‏షిప్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. అసలు మ్యాటర్‏ను రివీల్ చేసిన..
Rishabh Pant
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2021 | 2:23 PM

Share

Rishabh Pant: గత కొద్ది రోజులుగా భారత క్రికెట్ జట్టులో తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ పంత్. ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ ఉర్వశీ రౌటేలా Urvashi Rautela, రిషబ్ పంత్ రిలేషన్‏లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై ఉర్వశీ క్లారిటీ ఇచ్చింది.

గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తన నెటిజన్లు.. ఉర్వశీ రౌటేలాను మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరు అంటూ క్వశ్చన్ చేశారు. దీంతో స్పందించిన నటి.. నేను క్రికెట్ అస్సలు చూడను. కాబట్టి నాకు క్రికెటర్స్ తెలియదు. కానీ సచిన్, విరాట్ అంటే చాలా గౌరవం ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే 2019లో ముంబైలోని జుహులోని ఒక హోటల్‏కు రిషబ్, ఉర్వశీ డిన్నర్ కోసం వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో వారిద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ వారిద్దరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అంతేకాదు.. రిషబ్ తన వాట్సప్‏లో ఉర్వశిని బ్లాక్ చేశాడని.. అప్పటి నుంచి వారిద్ధరు ఎక్కువగా కలవడం లేదని వార్తలు వచ్చాయి.

ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‏లో ఆశించినంత ప్రతిభ చూపించలేకపోయాడు. దీంతో అతని స్థానం నిలవలేదు. ఇక అదే కోపంలో రిషబ్ ఉర్వశీని వాట్సప్‏లో బ్లాక్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రిషప్ పంత్ ఇషా నేగి అనే ఇంటీరియల్ డిజైనర్‏తో ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి.

Also Read: పవన్‏తో నటించాలంటే ఇబ్బందిగా ఉండేది.. కోర్టు సీన్ తర్వాత వణికిపోయాను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి స్పెషల్ సర్‏ఫ్రైజ్ వచ్చేసింది.. పవర్‏ఫుల్ లుక్‏లో అజయ్ దేవ్‏గణ్..

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..