Actress Tabu: షూటింగ్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన హీరోయిన్ టబు..

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రీకరణంలో పెను ప్రమాదం చోటు చేసుకుందని..

Actress Tabu: షూటింగ్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన హీరోయిన్ టబు..
Tabu
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2022 | 7:48 PM

సీనియర్ హీరోయిన్ టబు (tabu) ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిత్రీకరణంలో పెను ప్రమాదం చోటు చేసుకుందని.. హీరోయిన్ టబు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆమె కంటి గాయమై రక్తస్రావం జరిగిందట.

వివరాల్లోకెలితే.. భోలా షూటింగ్‏లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం కోసం టబు దట్టమైన అడవిలో ట్రక్కు నడుపుతుంది. ఆమెను బైక్ పై కొందరు విలన్స్ వెంబడిస్తుంటారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన బైక్ ట్రక్కును ఢీకొట్టడంతో ట్రక్కు అద్దాలు పగిలి టబుకు గాయాలయ్యాయని తెలుస్తోంది. కంటికి.. నుదిటిపై.. కనుబొమ్మలకు గాయమై తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా సమాచారం. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట. టబు కోలుకునే వరుక భోలా సినిమా షూటింగ్ నిలిచిపోనుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం 2023 మార్చి 30 విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ