Alia Bhat Baby Bumps: అతి అంటే ఇదే.. కడుపుతో ఇలాంటి పనులు చేయడం ఏంటి అలియా..? వీడియో వైరల్..
అందర్లా కాకుండా.. తనో డిఫరెంట్ పీస్ అని ఎప్పుడూ చెబుతూ ఉండే ఆలియా భట్.. తాజాగా అదే మాటను అందరి చేత అనిపిస్తున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే..!
అందర్లా కాకుండా.. తనో డిఫరెంట్ పీస్ అని ఎప్పుడూ చెబుతూ ఉండే ఆలియా భట్.. తాజాగా అదే మాటను అందరి చేత అనిపిస్తున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే..! స్టార్ హీరోల, డైరెక్టల సినిమాలు వరుసగా చేస్తుండగానే..! తన లవర్ హీరో రణ్బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు. ఇక అలా పెళ్లైన మూడు నెలలకే కన్సీవ్ అయి.. మరో సారి అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేశారు.ఇక వీటన్నింటిని మించేలా… నిన్న మొన్నటి వరకు తన బేబీ బంప్‌తో షూటింగ్‌లో పాల్గొంటూ.. అందరికీ దిమ్మ తిరిగిపోయేలా చేశారు ఆలియా..! ఇక ఇప్పుడు ఏకంగా… అదే బంప్‌తో… రణ్బీర్ కపూర్‌తో ముంబయ్ ను చుట్టేస్తున్నారు. తన న్యూ ఫిల్మ్ ‘డార్లింగ్స్’ ప్రమోషన్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. దాంతో పాటు… రణ్బీర్, తాను కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్స్ లోనూ… హంగామా చేస్తున్నారు.అయితే బేబీ బంప్‌తో.. కాస్త చబ్బీగా కనిపిస్తున్న ఆలియాను చూసి.. నెట్టింట కొంత మంది ఫైర్ అవుతున్నారు. ఇలాంటి టైంలో సినిమాలు ప్రమోషన్లు అంటూ తిరగడం అవసరమా ఆలియా అంటూ… కామెంట్స్ చేస్తున్నారు. అతి తగ్గించుకుంటే.. నీ ఆరోగ్యానికి.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మంచిదంటూ… చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

